మేం హిందీ వ్యతిరేకులం కాదు

మేం హిందీ వ్యతిరేకులం కాదు

ముంబై : ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని, అలాగని తాము హిందీకి వ్యతిరేకులం కాదని ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. హిందీ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ వైఖరికి తాము దూరమన్నారు. తమ పోరాటం ప్రాథమిక విద్యలో హిందీ అమలును వ్యతిరేకించడం వరకే పరిమితమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos