నా ప్రభుత్వాన్ని కూల్చండి… బీజేపీకి సవాల్

నా ప్రభుత్వాన్ని కూల్చండి… బీజేపీకి సవాల్

ముంబై : విపక్ష భాజపాకు దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ‘భాజపాతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టం, ముప్పు ఏమీ లేదు.మా ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుంద’ని సామ్నాముఖాముఖిలో తేల్చి చెప్పారు. ‘ఈ రోజు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో చైనా- భారత్ మిత్ర దేశాలుగా మారొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంద’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos