హైదరాబాదు: గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్నఅభిజ్ఙాన శాకుంతలం సినిమాలో కథానాయికగా సమంత పోషిస్తోందని నిర్మాణ సంస్థ-గుణ టీమ్ వర్క్స్ శనివారం ఇక్కడ తెలిపింది. సంబంధిత పోస్టర్ నూ విడుదల చేశారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.