మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.51 గంటల వేళకు సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 41,291 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు నష్ట పోయి 12,115 వద్ద ఉన్నాయి. కొటక్ మహింద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 1శాతం నష్ట పోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 3శాతం వరకు లాభ పడ్డాయి. నిఫ్టీ ఫార్మా రంగం 1 శాతం, ఆర్థిక సేవల రంగం 0.3శాతం లాభ పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos