ప్రభాస్ ఇంట్రో సీన్ అదిరిందిగా..

  • In Film
  • August 30, 2019
  • 137 Views
ప్రభాస్ ఇంట్రో సీన్ అదిరిందిగా..

అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన భారీ చిత్రం సాహో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు,హిందీ,తమిళం,మలయాళం భాషల్లో భారీస్థాయిలో విడుదలైంది.అయితే అన్నిచోట్ల కంటే ముందే దుబయ్‌లో సాహో ముందుగా ప్రదర్శితం కావడంతో చిత్రం చూసిన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు పంచుకుంటున్నారు.కొంతమంది అభిమానులు చిత్రంలో ప్రభాస్‌ ఎంట్రీ దృశ్యాన్ని మొబైల్‌ కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది.సిక్స్ ప్యాక్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తుంటే థియేటర్ లో రచ్చ మాములుగా లేదు.ఈ సీన్‌ చూస్తుంటే బ్యాడ్‌బాయ్‌ పాటతోనే చిత్రం మొదలైనట్లు అనిపిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos