మహిళల కోసం ప్రత్యేక బస్సులు

మహిళల కోసం ప్రత్యేక బస్సులు

అమరావతి : మహిళల భద్రత, సౌకర్యాలన్ని దృష్ట్యా ఎపిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సు సేవలను శుక్ర వారం ప్రారంభించింది. తొలి బస్సు హైదరాబాద్ నుంచి బయలు దేరింది. ప్రయాణికుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు బస్సులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రతీ శుక్రవారం-ఆదివారం మహిళలకు ప్రత్యేక బస్సులు నడపదలచారు. ప్రతి ఆదివారం విజయవాడ నుంచి బస్సు రాత్రి 10.20 గంటలకు బయలు దేరి ఉదయం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రతి శుక్రవారం రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలు దేరుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos