న్యూఢిల్లీ : గత 24 గంటల్లో 6,387 మందికి కరోనాకు గురయ్యాయి. 170 మంది మృతి చెందారు. మొత్తం దేశంలో 1,51,767 కరోనా సోకింది. కరోనా బాధితుల్లో 4,337 మంది మృతి చెందారు. ప్రస్తుతం 83,004 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 64,426 మంది కరోనా నుంచి కోలుకున్నారు.