సాయితేజ్ తో జోడీ కడుతున్న రాశి ఖన్నా

  • In Film
  • March 14, 2020
  • 154 Views
సాయితేజ్ తో జోడీ కడుతున్న రాశి ఖన్నా

హైదరాబాద్:సాయితేజ్ దేవ కట్టా దర్శకత్వంలో తయారుకానున్న చలన చిత్రంలో సాయితేజ్ తో నివేద పేతురేజ్, రాశి ఖన్నా నటించ ను న్నారు. రాశి ఖన్నాతో ఒక పాట, కొన్ని సన్నివేశాలు ఉంటాయి.గతంలో సాయితేజ్ – రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన సుప్రీమ్, ప్రతిరోజూ పండగే సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఆ సెంటిమెంట్ తోనే మళ్లీ రాశి ఖన్నాను తీసుకున్నారని తెలసింది. ప్రత్యేక మైన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos