రిషికేశ్: ఇక్కడి రామ్జులా స్వర్గాశ్రమం ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఏనుగు సంచరించటంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. హరిద్వార్లోనూ అడవి ఏనుగుల బెడద ఎక్కువైంది. అర్ధరాత్రి సమయంలో రైల్వే స్టేషన్లో ఒక ఏనుగు సంచరించింది.