ఫోటోతో మెగా అభిమానులకు కారం పూశాడు ..

  • In Film
  • August 22, 2019
  • 139 Views
ఫోటోతో మెగా అభిమానులకు కారం పూశాడు ..

ఊరందరిది ఒకదారైతే ఉలిపిరికట్టెది ఒకదారి అన్న చందాన తన చిత్రాలకు ప్రచారం చేసుకోవడంలో దర్శకుడు ఆర్జీవీ ఇతరులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటారు.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనంతరం వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల చిత్రానికి సంబంధించి ఓ లిరికల్‌ సాంగ్‌ విడుదలల చేసిన వర్మ తాజాగా మెగా అభిమానులకు కాలిపోయేలా సామాజిక మాధ్యమాల్లో చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి వదిలాడు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్న మెగా అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించిన పోస్టర్ ని వదిలి కొత్త తరహా వివాదానికి తెర లేపాడు.అయితే సినిమాలో ఒక కొత్త నటుడు చేయబోతున్న పాత్ర ఎవరిదో ఊహించగలరా అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్ లో నిలబడిన కొత్త నటుడు ఫోటోని పోస్ట్ చేశాడు వర్మ. దీంతో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos