ప్ర‌తి దీపావ‌ళికి ఖాన్ల విడుద‌ల

ప్ర‌తి దీపావ‌ళికి ఖాన్ల విడుద‌ల

ముంబై: ‘సాధారణంగా ప్రతి దీపావళికి ఖాన్ల విడుదల ఉంటుంది. ఈ దీపావళికి కూడా ఖాన్ విడుదలయ్యాడు’ అని వివాదాస్ప ద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చమత్క రించారు. 22 రోజుల తర్వాత జైలు నుంచి శనివారం ఆర్యన్ఖాన్ ను విడుదలయ్యారు. బాలీవుడ్ లో దీపావళికి ముందు గతంలో విడుదలైన ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ల సినిమాలను ఉద్దేశించే వర్మ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ నెల 3న రేవ్పార్టీ, డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు కావటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos