రిజర్వేషన్ల రద్దుకు రంగం సిద్ధం

రిజర్వేషన్ల రద్దుకు రంగం సిద్ధం

న్యూఢిల్లీ:దేశంలో అణగారిన వర్గాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడు గులు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు.సోమవారం ఇక్కడ ఆయన విలేఖ రులతో మాట్లాడారు.రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని మండి పడ్డారు.సమీప భవిష్యత్తులో రిజర్వేషన్ల రద్దుకు భాజపా ప్రయత్నించినపుడు చేయనుందని, తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.ఎస్సీ, ఎస్టీలకు నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని, దానిపై కొత్త ఆదేశాలు జారీ చేయబోమని అత్యున్నత న్యాయ స్థానం తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos