హైదరాబాదు: తనకు అవకాశం వస్తే నటుడు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని నటి రష్మిక ఒక పత్రిక ముఖాముఖిలో తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ చిత్రం-మిషన్ మజ్నులోనూ నటించనుంది.