కంగనా ఖర్చు కేంద్రానిదే

ముంబై: నటి కంగనా రనౌత్ కేంద్రం సమకూర్చిన భద్రత సిబ్బంది నెల సరి వ్యయం అక్షరాల రూ.పది లక్షలు. ఈ భారీ మొత్తాన్ని కంగనా భరించటం లేదు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తోందని సమాచారం. శివసేనపై కంగనా తిరుగుబాటును తనకు అనుకూలంగా వాడుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆమెకు భద్రత ఖర్చులను భరిస్తున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos