ఉస్తాద్‌ గా రామ్

ఉస్తాద్‌ గా రామ్

హైదరాబాదు: పోలీసు అధికారిగా రామ్ నటిస్తున్న సినిమాకి ఉస్తాద్ పేరును పరిశీలిస్తున్నారు. దర్శకుడు లింగుస్వామి. ఈ సినిమాలో రామ్ ‘డాక్టర్’గా కూడా కనిపించనున్నాడని సినీ వర్గాల బోగట్టా. లో ప్రతినాయకుడుగా ఆది పినిశెట్టిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కృతి శెట్టి కథానాయిక. సంక్రాంతి కి విడుదల చేసే అవకాశాలున్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos