రకుల్‌ ప్రీతి సింగ్ కి కరోనా

రకుల్‌ ప్రీతి సింగ్ కి కరోనా

హైదరాబాదు: నటి రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది.‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వెంటనే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నా.విశ్రాంతి తీసుకుంటున్నా. త్వరలోనే కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటాన’ని చెప్పింది. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos