నేరచరితుల రాజ్యసభ

నేరచరితుల రాజ్యసభ

న్యూ ఢిల్లీ: రాజ్యసభ ప్రస్తుత సభ్యుల్లో 31 శాతంపై (71 మంది) క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు జాతీయ ఎన్నికల నిఘా సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్’ (ఏడీఆర్) వెల్లడించింది. ఇందులో 37 మందిపై (16%) నేరారోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇద్దరిపై హత్యా నేరం, నలుగురిపై హత్యాయత్నం, మరో నలుగురు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలు ఉన్నాయి. భాజపాకు చెందిన 85 మంది రాజ్యసభ సభ్యులకుగాను 20 మందిపై (24%), కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది సభ్యులకుగాను 12 మందిపై (39%), తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 13 మంది సభ్యులకుగాను ముగ్గురిపై (23%), ఆర్జేడీకి చెందిన ఆరుగురు సభ్యులకుగాను అయిదు గురిపై (83%), సీపీఎంకు చెందిన అయిదుగురు సభ్యులకుగాను నలుగురిపై (80%), ఆప్ సభ్యులు 10 మందికి గాను ముగ్గురి (30%)పైన, వైఎస్ఆర్సీపీ సభ్యులు 9 మందికి గాను ముగ్గురి (33%)పైన, ఎన్సీపీ సభ్యులు నలుగురికి గాను ఇద్దరిపై (30)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos