భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి గెలుపు

భారత సంతతి వ్యక్తి వరుసగా మూడో సారి గెలుపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి, డెమొక్రాటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి వరుసగా మూడో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ప్రత్యర్థిప్రెస్టన్ నెల్సన్పై 71 శాతం ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. కృష్ణమూర్తి 2016లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జన్మించిన ఈయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos