బెంగళూరు: ‘మహారాష్ట్ర శాసనసభలో బుధవారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కనిపిస్తుందేమోన’ని నటుడు ప్రకాశ్ రాజ్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘ఒక అధినేత, మరో చాణక్యుడు, వారి పెంపుడు చిలుకలతో కూడిన అర్థరాత్రి అంతరాత్మల మూకుమ్మడి రాజకీయం ఎలా ఉంటుందో రేపు అందరూ చూడాల్సిందేన’ని వ్యాఖ్యానించారు.