భారీ వర్షం

భారీ వర్షం

అమరావతి: రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు . చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos