ధరలో పెరుగుదలలో వికాసం

ధరలో పెరుగుదలలో వికాసం

న్యూ ఢిల్లీ: దేశంలో పన్నువసూళ్ల విపత్తు నిరాంతరాయంగా కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్లో విమర్శించారు. ‘పలు రాష్ట్రాల్లో ఆన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. పెట్రోల్ పంపుల్లో డబ్బులు చెల్లించేటప్పుడు మోదీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదలలో వికాసం కనిపిస్తుంది’అని హేళన చేసారు. దీన్ని మితి మీరిన ప్రజాదోపిడీగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అభివర్ణించారు. అందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అధిక దోపిడీ కారణంగా 13నెలల వ్యవధిలో పెట్రోల్ ధర రూ.25.72, డీజిల్ రూ.23.93 పెరిగినట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos