జరుగుతోంది అభివృద్ధా? విధ్వంసమా?

జరుగుతోంది అభివృద్ధా? విధ్వంసమా?

న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ విరుచుకు పడ్డారు. ‘ప్రజల మనోధైర్యం రానూ రానూ తగ్గిపోతోంది. ప్రభుత్వం చేస్తోంది అభివృద్ధా? విధ్వంసమా? బ్యాంకులు ఇబ్బందుల్లో ఉన్నాయి. జీడీపీ కూడా అంతే. ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. సామాజిక న్యాయం రానూ రానూ తగ్గిపోతోంది. ఈ పరిణామాలతో జరిగేది అభివృద్ధో? విధ్వంసమో అర్థం కావడం లేద’ని ట్విట్టర్లో కేంద్రంపై తీవ్రంగా మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos