రాగిణి ద్వివేది, సంజన బెయిల్ వినతి తిరస్కరణ

రాగిణి ద్వివేది, సంజన బెయిల్ వినతి తిరస్కరణ

బెంగళూరు: మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వ్యవహారంలో అరెస్టయిన తారలు రాగిణి ద్వివేది, సంజనకు బెయిలు మంజూరుకు ఉన్నత న్యాయస్థానం మంగళ వారం తిరస్కరించింది. రాగిణి గత సెప్టెంబరు 4న, సంజన సెప్టెంబరు 8న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి పలుమార్లు బెయిల్ కోసం చేసిన వినతుల్ని న్యాయ స్థానం తిరస్కరించింది. వీరిద్దరూ డ్రగ్స్ తీసుకోవడమే కాక, డ్రగ్స్ కలిగి ఉన్నారని అభియోగాలు కూడా నమోదయ్యాయి. రాగిణి, సంజన ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార చెరసాల్లో జైలులో ఉన్నారు. ఇటీవలే సంజన తన పుట్టినరోజును కూడా అక్కడే జరుపుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos