విజయవాడ: ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి పీఎస్‌ఆర్ ఆంజనేయులును పోలీసులు శనివారం తరలించారు. ఆయన రకత్ పోటులో టోలొ బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా ఆయణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. విజయవాడలోని జిల్లా జైలులో పీఎస్ఆర్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే..