లాభాల విపణులు

లాభాల విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్ లు సోమ వారం లాభాల్ని గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి 47,354 కి, ఎన్ఎస్ఈ- నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,873 వద్ద స్థిరపడి సరికొత్త రికార్డు దాఖలు చేసాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, టెక్ కంపెనీలు ఎక్కువగా లాభ పడ్డాయి. ఎస్బీఐ, టైటాన్, ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలు గడించాయి. హెచ్యూఎల్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos