మార్కెట్లకు లాభాల పంట

మార్కెట్లకు లాభాల పంట

ముంబై : మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపటం వల్ల దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సెన్సెక్స్ 553 పాయింట్లు లాభంతో 41,893 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 143 పాయింట్ల వృద్ధితో 12,263 వద్ద ఆగాయి. బజాజ్ ఫిన్సర్వ్, రిలియన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్ లాభపడ్డాయి.మారుతీ సుజూకీ, గేయిల్, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, ఏషియన్ పేయింట్స్లు నష్టాలను మూట గట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే. 28 పైసలు బలపడి రూ. 74.08 వద్ద ఆగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos