స్వల్ప లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

ముంబై: శుక్ర వారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభ మమ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 51,421 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి.. 15,337 వద్ద ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, మారుతీ, టైటాన్ షేర్లు లాభాల్ని గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos