ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమైనాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగిసి 38347 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11306 వద్ద ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ క నిపిస్తోంది. బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, ఎంఅండ్ఎం , ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో, సిస్లా యినర్ గా ఉంది. దివీస్, సన్ ఫార్మాలాభాలతో నిఫ్టీ ఫార్మా 400పాయింట్లకు పైగా లాభాలతో ఉంది.