బాలీవుడ్‌ హీరోతో జిగేల్‌ రాణి డేటింగ్‌!

  • In Film
  • February 10, 2020
  • 171 Views
బాలీవుడ్‌ హీరోతో జిగేల్‌ రాణి డేటింగ్‌!

ప్రస్తుతం తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తూ వరుసగా క్రేజీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న పూజాహెగ్డే ఓ స్టార్ హీరో ప్రేమలో పడిందని ఓ సమాచారం వైరల్ అవుతోంది. గత సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ ‘బజార్’ చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని అంటున్నాయి సినీ వర్గాలు.పూజా హెగ్డే- రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తున్నారని, పలు ఈవెంట్స్‌లో ఈ జంట హంగామా చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఈ ఇష్యూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos