పుదుచ్చేరి ఎమ్మెల్యేకు కోర్టు తాఖీదు

న్యూఢిల్లీ: పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ విధానసభ సభ్యుడు కె.లక్ష్మీ నారాయణన్కు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తాఖీదుల్ని జారీ చేసింది. ఎన్నుకున్న ప్రభుత్వమున్నపుడు రోజూ వారీ ప్రభుత్వ కార్యక్రమాలలో లెఫ్టినెంట్ గవర్నర్ కల్పించుకోరాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాన్ని ఆ రాష్ట్ర లెఫ్టనెంట్ గవర్నర్ కిరణ్ బేడి అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. దరిమిలా ఆ వ్యాజ్యంలో ఫిర్యాదు దారైన  లక్ష్మీ నారాయణ వివరణ కోరుతూ అత్యున్నత న్యాయ స్థానం తాఖీదుల్ని జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos