చిదంబరం కేసులో ఈడీ అధికారి బదిలీ

చిదంబరం కేసులో ఈడీ అధికారి బదిలీ

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజాను ప్రభుత్వం గురువారం హఠాత్తుగా ఢిల్లీ పోలీస్ విభా గా నికి బదిలీ చేశారు. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ బదిలీ జరగడం చర్చనీయాంశమైంది. ఇడీ డైరెక్టరేట్ లో రాకేశ్  అహూజా  పదవీ కాలం మూడు వారాల కిందటే అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరం కేసు వాదనలు కొనసాగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos