‘ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లిపో’

‘ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లిపో’

భోపాల్ : చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోవటాన్నిప్రశ్నించిన వారిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత రామ్రతన్ పాయల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది. సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లాలని ఆయన సూచించారు. అక్కడ చౌకగా పెట్రోల్ దొరుకుతుందని, పెట్రోల్ లీటరుకు రూ.50కే వస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా రెండు దశల్లో విజృంభించిందని, మూడో దశలోనూ వ్యాప్తి చెందనుందని ఆయన చెప్పారు. భారత్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో తెలుసా? అంటూ నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos