పొత్తుపై బాబుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో లాజిక్ మిస్ అయిన పవన్: సోషల్ మీడియాలో సెటైర్లు

పొత్తుపై బాబుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో లాజిక్ మిస్ అయిన పవన్: సోషల్ మీడియాలో సెటైర్లు

పవన్ కళ్యాణ్‌ టీడీపీతో కలిసి పని చేస్తే జగన్‌కు ఏంటి నొప్పి అంటూ ఆదివారం ఏపీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మళ్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు చంద్రబాబు. అయితే జనసేన తిరిగి టీడీపీతో కలిసి వెళుతుందా అనే చర్చ ఏపీలో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బుధవారం పవన్ చేసిన పాత ట్వీట్‌ను ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ నానా హంగామా క్రియేట్ చేసింది.

జనసేన సొంతంగా పోటీ చేస్తుందని పవన్ తాజా స్టేట్ మెంట్ చేయకముందే ఆ ఛానెల్ పవన్ క్లారిటీ ఇచ్చేశారంటూ ప్రచారం చేసింది. అయితే ఆ ఛానెల్ తెలిసో తెలియకో పాత ట్వీట్‌ను ప్రసారం చేసినప్పటికీ పవన్ మాత్రం తాజగా అంటే గురువారం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తుందంటూ చెబుతూనే సంపూర్ణంగా 175 స్థానాల్లో బరిలో దిగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ పవన్ చిన్న లాజిక్ మిస్ అయ్యారంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos