ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం ఇక్కడ తన పదవికి రాజీనామా చేశారు. బుధ వారం బల పరీక్ష నిర్వహించాలని అత్యుతన్నత న్యాయస్థానం ఆదేశించిన దశలో అజిత్‌పవార్ రాజీనామా చేయడం గమనార్హం. సాయం త్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విలేఖరులతో మాట్లాడనున్నారు. దరిమిలా ఆయనా పదవి నుంచి వైదొలగ వచ్చని పరిశీలకుల మదింపు.