
తణుకు:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ ప్రకటించారు. సోమవారం ఇక్కడ జరిగిన పాస్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశలోని మొత్తం 175 విధానసభ ,25 లోక్‌సభ స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు పోటీకి
దిగుతారని వివరించారు.