న్యూఢిల్లి : జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి సమర్పించేందుకు పాక్ త యా రు చేసిన దస్త్రంలోని ముఖ్యాంశాలు లోపాయి కారిగా బహిర్గతమయ్యాయి. ఇవిపాకిస్తాన్ మాధ్యమాల్లో వెలువడ్డాయి. ఈ దస్త్రం ముఖ పత్రంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ముద్రించారు.