పబ్జీ పై వేటు

పబ్జీ పై వేటు

న్యూ ఢిల్లీ: మరిన్ని చైనా యాప్ల నిషేధానికి కేంద్రం యోచిస్తోంది. ఇందు కోసం చైనాలో సర్వర్లు ఉన్న దాదాపు మూడు వందల యాప్లను కేంద్ర సమాచార సాంకేతిక త్వ శాఖ గుర్తిస్తోంది. ఆ యాప్ల ద్వారా సమాచార పరివర్తన విధానం వివరాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకూ 20 యాప్ల ద్వారా జరుగుతున్న డేటా మార్పిడిపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. నిషేధించ దలచిన యాప్ల జాబితాలో పబ్జీ కూడా ఉంది. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్లను బ్యాన్ వేసే యోచనలో ఉంది. ‘ భారత్ ఇప్పటికే 59 యాప్లను నిషేధించింది. ఇది తమని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంద’ని చైనా పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos