ఒవైసీ ని గుజరాత్ ముస్లింలు

ఒవైసీ ని గుజరాత్ ముస్లింలు

అహ్మదాబాద్: ఒవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ముస్లింల నుంచే ఆయన వ్యతిరేకతను చవిచూశారు. వచ్చే డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగను న్నాయి. దాని సన్నాహాల కోసం అహ్మదాబాద్ కు ఒవైసీ వచ్చారు. స్థానిక ముస్లింలు ఒవైసీ కాన్వాయ్ కి నల్ల జెండాలను చూపి అడ్డుకున్నారు. ఒవైసీ గోబ్యాక్, ఒవైసీ బీజేపీ ఏజెంట్ అని నినదించారు. కాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అనంతరం ఎంఐఎం కార్యకర్తల సహాయంతో ఒవైసీ ముందుకు సాగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos