తమిళంలోకి ‘యమదొంగ’

  • In Film
  • November 19, 2019
  • 148 Views
తమిళంలోకి ‘యమదొంగ’

దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించినయమదొంగసినిమాను తమిళంలోకి అనువదిస్తున్నారు. 2007లో వచ్చిన సినిమాలో ప్రియమణి, మమతా మోహన్దాస్లు కథానాయికలుగా నటించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించగా, కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగులో విజయం సాధించిన సినిమాను ఇప్పుడు తమిళంలోవిజయన్గా అనువదిస్తున్నారు. సుదిక్ష ఎంటర్టైన్మెంట్బ్యానర్పై చిత్రాన్ని విడుదల చేయనున్నారు.బాహుబలి అనంతరం రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుండడం ఎన్టీఆర్‌ సైతం జాతీయస్థాయిలో గుర్తింపున్న హీరో కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగ చిత్రాన్ని తమిళంలో అనువదించి విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos