విదేశాల్లోని276మంది భారతీయులకు కరోనా

విదేశాల్లోని276మంది భారతీయులకు కరోనా

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ బుధవారం ఇక్కడ ప్రకటించింది. వీరిలో 255 మంది ఒక్క ఇరాన్లో నే ఉన్నారు. 12 మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో ఉన్నట్లు వివరించింది. హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కరు చొప్పున భారతీయులు కరోనా బారినపడినట్లు పేర్కొంది. ఇప్పటికే మనదేశంలో 150మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. >వీరిలో 25మంది విదేశీయులు. భారత పౌరుల్లో ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos