తిరువనంతపురం : జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)ను అమలు చేయబోమని ప్రభుత్వం సోమవారం జనాభా లెక్కల రిజి స్ట్రార్ జనరల్ కు క్యాబినెట్ తెలిపింది. 2021 జనాభా లెక్కలు నిర్వహణకు అన్ని సహకారాలు అందిస్తామని పేర్కొం ది.