హైదరాబాదు : నాని కథానాయకుడిగా నటిస్తున్న దసరాలో అతిథి ప్రాతలో పాత్రలో నిత్య మీనన్ నటించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి. కథానాయిక కీర్తి సురేశ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నేను లోకల్’ విజయాన్ని సాధించింది.