ఉగ్రవాదుల కోసం వేట

ఉగ్రవాదుల కోసం వేట

జమ్ము:  పహల్గాం  ఉగ్రదాడిపై  దర్యాప్తులో  భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గురువారం పుల్వామా, కుల్గాం, షోపియన్‌, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. స్లీపర్‌ సెల్స్‌ను గుర్తించడమే దీని లక్ష్యం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos