ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలి

ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలి

న్యూ ఢిల్లీ:ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ 2025 పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ తొలుత 2 షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఒకే షిఫ్ట్‌లో ఈ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos