జెమినీ టీవీ సొంతమైన-వి

జెమినీ టీవీ సొంతమైన-వి

హైదరాబాదు: వి-చిత్రం ఉపగ్రహ హక్కుల్ని జెమినీ టీవీ రూ.8 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదలైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos