హైదరాబాదు: నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ చిత్ర నిర్మాణ సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోయిన్ లుగా సాయిపల్లవి, అదితీరావు హైదరిని ఎంపికయ్యారు. వచ్చే డిసెంబరులో చిత్రీకరణ మొదలవుతుంది