కమలం పై కన్నెర్ర

కమలం పై కన్నెర్ర

శ్రీనగర్ : భాజపా పాలకులు భద్రతా కారణాల సాకుతో తనను పదే పదే గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. ‘చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. నిజంగా నాకు భద్రత దృష్ట్యా ఏవైనా ఇబ్బందులుంటే మరి బీజేపీ వారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ నేను అలాగే వేచి చూడాలా?’ అని ముఫ్తీ ట్వీట్టర్ లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos