స్వార్థం వీడండి

స్వార్థం వీడండి

నాగపూర్:మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన ఒకే అంశంపై పట్టుదలకు పోవడం వల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భగవత్ హెచ్చరించారు. ‘స్వార్ధం అనేది చాలా చెడు చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కొందరు మాత్రమే స్వార్ధం వదలుకుని నిస్వార్థంగా ఉంటార’ని మంగళ వారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. భాజపా-శివసేన కూటమిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని స్థానాల్ని సంపాదించాయి. ముఖ్యమంత్రి పదవిపై పంతాలకు పోయి రెండు పక్షాలూ విడిపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos