ఇస్లామా బాద్: భారత్తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. సంబంధిత వీడియోను ట్విట్టర్లో అందించారు. బాలిస్టిక్ క్షిపణులకు ఒకేసారి అనేక రకాల అణ్వాయుధాల్ని మోసుకు వెళ్లే సామర్థ్యం ఉంది. జీవరసాయనిక ఆయుధాలను కూడా ఇవి తరలిస్తాయి. క్షిపణి 290 కిలోమీటర్ల దూరం వరకు దూసుకె ళ్ల గలుగుతుంది.