ఉగ్రవాదుల చేతిలో గుత్తేదారు హతం

ఉగ్రవాదుల చేతిలో గుత్తేదారు హతం

జమ్మూ: పుల్వామా నగరం, ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆదివారం రాత్రి గులాం నబీ మీర్ (55) అనే ఓ కాంట్రాక్టరుపై దాడి చేసి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు. కాంట్రాక్టరును హత్యకు కారకులు ఎవ్వరోఇంకా తెలియ రాలేదు. ఏ గ్రూ పు ఉగ్రవాదులో ఇంకా తేలలేదు. సాయుధ బలగాలు గాలింపు చేపట్టాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos